Wednesday, 8 April 2015

విజయ ప్రాప్తి

విజయ ప్రాప్తి లక్ష్మి ప్రాప్తి  కొరకు మీరు తులసి చెట్టు దగ్గర కూర్చొని తులసి కవచం చదివి
11 సార్లు ప్రదిక్షనం చేసి తులసి ఆకును నలిపి ఆ రసాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి మీ
పని తిరుగులేకుండా జరుగుతుంది. లక్ష్మి ప్రాప్తి కలుగు తుంది.


                                                     శుభమస్తు  

నరగోష తగలకుండా

మాకు నరగోష తగులుతుందండి ఇది వరకు దర్జాగా ఉండేవాలము ఇపుడు ఇపుడు ఇలా ఐపోయాము
అని బాధపడుతున్నార  అయీతే  ఒక తెల్లని గుడ్డని తీసుకుని దానిని తడిపి దానికి పసుపు రాసి దానిలో నల్లజీడి గింజలు మరియు మూడు గవ్వలు ఇవి ఆ గుడ్డలో ముడివేసి దానిని  మీ ఇంటి బయట గుమ్మానికి కట్టండి మీకు ఉన్న నరగోష పోతుంది. మరియు మీకు నరగోష తగలదు.



                                                             శుభమస్తు 

దిష్టి తగలకుండా

మాకు దిష్టి తగులుతుందండి వెళ్ళిన పని జరగటం లేదు, తిన్న అన్నం అరగటం లేదు
వాంతులు ఐపోతునాయి దిష్టి తగులుతుంది, ఇంతకముందు అందంగా ఉండేవాడిని అండి 
దిష్టి తగిలి సన్నగా ఐపోయాను, నా జుట్టు వూడిపోతుందండి అని బడపడుతున్న వాలందరు
ఎం చేస్తారంటే ఒక చిన్న వేల్లులిపాయ మీ జాబులో పెట్టుకుని వెళ్ళండి మీకు అసలా దిష్టి తగలదు. 
             
                                                       శుభమస్తు     

లక్ష్మి ప్రాప్తి

మీరు బయటకు వెళ్తునపుడు గుమ్మం దగర  మీ ఎడమ చేతి వైపు ఒక గాజు బౌల్ లో నీరు పోసి
దానిలో పువ్వులు పెటండి. మీరు  లక్ష్మి అనుగ్రహం పొంది మీరు వెళ్ళే పని దిగ్విజయంగా జరుగుతుంది. 
అనుటలో సందేహం లేదు.  

కార్య జయం

మీరు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మీకు ఆటంకాలు కలగకుండా ఉండటానికి 
మీరు ఆవాలు మరియు పసుపు వీటితో మీరు 7 సార్లు దిగదుడుచుకుని ఒక పక్కకు 
పడేసి వెళ్ళండి మీ పని ఏ ఆటంకాలు లేకుండా దివ్యంగా జరుగుతుంది. 

జాతకం


మీ నేమ్ చెంగింగ్ వలన మీ పేరులో అదృష్టంతెచుకోవటం, మీ సమస్యకు తగ్గ జాతిరాలను, యంత్రము,   తాయతులు ఇస్తాము..మీకు ఎలాంటి సమస్యలు ఉన్న మాకు తెలియ చేయండి, మేము మీ సమస్యకు పరిష్కారం  శ్రీ శ్రీ శ్రీ పండిత్ దుర్గ శాస్త్రి గారి చేత మీ సమస్యలను పరిష్కరిస్తము. మీరు మీ సమస్యల్ని మరియు మీ పుట్టిన తేది  మీ మొబైల్ నెంబర్ ఇవి కామెంట్స్ లో పెటండి, లేదా మా నెంబర్కు మీరు కింద ఇచ్చిన 2. 3. 4. అవి మాకు మెసేజ్ పంపి మాకు ఫోన్ చేయండి.      


  1. మీ సమస్య
  2. మీ పేరు 
  3. మీరు పుట్టిన ససమయం 
  4. మీరు పుట్టిన తేది, నెల, సంవత్సరం.

శ్రీ సౌభాగ్యలక్ష్మి యంత్రము

soubhagya laxmi yantram


ఈ  సౌభాగ్యలక్ష్మి యంత్రాని మంత్రముతో షోడశోపచార పూజలు చేసి మూల మంత్రమును యదవిదిగా జపము చేయువారాలకు శ్రీ  సౌభాగ్యలక్ష్మి దేవి యొక్క కటాక్షముచే సమస్త ఐశ్వర్యములు సులభముగ సంప్రాప్తమగును. ఈ  యంత్రాన్ని  పూజించటం వలన ఐశ్వర్యవంతుడయెను.

ఈ యంత్రము కేవలం 3000 రూపాయలు మాత్రమే.    
మీకు  కావలసిన వారు ఫోన్ చేసి  సంప్రదించగలరు. 

శ్రీ సుక్త యంత్రం

శ్రీ సుక్త యంత్రం 


శ్రీ సూక్తము యొక్క యంత్రం ఐశ్వర్యములు ప్రసాదించుటలొ అగ్రగణ్యమైనది.
ఈ యంత్రమును ప్రతినిత్యము పాత్రస్సాయం సంధ్యా సమయములందు భక్తీ శ్రద్ధలతో
పత్రం పుష్పం ఫలంతోయం అను శాస్త్రానుసారం యీ యంత్రాదిష్టాత్రియె  యున్న శ్రీ మహలక్ష్మి
దేవికి పత్రము, పుష్పము ఫలము ఉదకము, కుంకుమ మున్నగు వానిని సమర్పించి, ధ్యానము చేయుచున్న
యడల సమస్త కోరికలు నెరవేరును. ఐశ్వర్యములు కలుగును. మూలా  మంత్రమును ఉపచార సపర్యలను చేసి శ్రీ సూక్తమును పారాయణము చేయవలెను.
ఈ యంత్రము కేవలం 3000 రూపాయలు మాత్రమే.    
మీకు  కావలసిన వారు  ఫోన్ చేసి  సంప్రదించగలరు. 

శ్రీ కనక దుర్గ యంత్రం

sri kanakadurga yantra


ఈ యంత్రమునకు ప్రాణ ప్రతిష్ట, మొదలగునవి చేసి షోడశోపచార సపర్యను గావించి మూల మంత్రమునుపాసించిన యెడల దాన్య కనక వస్తు గృహ భూవాహనాది ప్రాప్తియు కలుగును మరియు యంతటి దరిద్రునినైన ధనవంతుని చేస్తుంది అనుటలో  లేనే లేదు. 
మేము ఈ యంత్రమును  ప్రాణ ప్రతిష్ట చేసి మీకు పంపుతాము, దిని ధర కేవలం 4000 రూపాయలు మాత్రమే.



గణేష్ శంకం


గవ్వ రూపంలో ఉన్న గణెశుని పూజించటం వలన మనకు సకల విజ్ఞాలు తొలగి ఆయుర్ ఆరోగ్యాలు సిరి సంపదలు
కలుగుతయీ అనుటలో ఎటు వంటి సందేహాలు లేవు.

దిని విలువ కేవలం 1250/- రూపాయలు మాత్రమే.  

గోమతి చక్రం

gomati chakram

1. ఈ గోమతి చక్రాన్ని  ఒక కుంకుమ బరనిలో ఉంచి  దానినీ  మీ పూజ గదిలో ఉంచుకోండి మీకు పరిష్కారం కానీ సమస్యలు  పరిష్కారం అవుతాయీ .
2 . ఒక తెల్లని గుడ్డలో గుప్పెడు కుంకుమను ఉంచి దానిలో  రెండు గోమతి చక్రాలని పెట్టి ముడి వేసుకుని మీ జోబులో  ఉంచుకోండి,  మీరు పని చేసే చోట మీ తోటి ఉద్యోగస్తులతో  ఎటువంటి చిరాకులు లేకుండా గడిచిపోతుంది.
అదేవిదంగా దానిని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో అందరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు.
3. మూడు గోమతి చక్రాలని పొడి చేసి మీ ఇంటి ముందు అల అల చల్లండి మీకు  ఉన్న ఆర్దిక సమస్యలు తొలగిపోతాయీ.
4. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.