Wednesday, 8 April 2015

శ్రీ సుక్త యంత్రం

శ్రీ సుక్త యంత్రం 


శ్రీ సూక్తము యొక్క యంత్రం ఐశ్వర్యములు ప్రసాదించుటలొ అగ్రగణ్యమైనది.
ఈ యంత్రమును ప్రతినిత్యము పాత్రస్సాయం సంధ్యా సమయములందు భక్తీ శ్రద్ధలతో
పత్రం పుష్పం ఫలంతోయం అను శాస్త్రానుసారం యీ యంత్రాదిష్టాత్రియె  యున్న శ్రీ మహలక్ష్మి
దేవికి పత్రము, పుష్పము ఫలము ఉదకము, కుంకుమ మున్నగు వానిని సమర్పించి, ధ్యానము చేయుచున్న
యడల సమస్త కోరికలు నెరవేరును. ఐశ్వర్యములు కలుగును. మూలా  మంత్రమును ఉపచార సపర్యలను చేసి శ్రీ సూక్తమును పారాయణము చేయవలెను.
ఈ యంత్రము కేవలం 3000 రూపాయలు మాత్రమే.    
మీకు  కావలసిన వారు  ఫోన్ చేసి  సంప్రదించగలరు. 

No comments:

Post a Comment