Wednesday, 8 April 2015

విజయ ప్రాప్తి

విజయ ప్రాప్తి లక్ష్మి ప్రాప్తి  కొరకు మీరు తులసి చెట్టు దగ్గర కూర్చొని తులసి కవచం చదివి
11 సార్లు ప్రదిక్షనం చేసి తులసి ఆకును నలిపి ఆ రసాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి మీ
పని తిరుగులేకుండా జరుగుతుంది. లక్ష్మి ప్రాప్తి కలుగు తుంది.


                                                     శుభమస్తు  

No comments:

Post a Comment