Wednesday, 8 April 2015

లక్ష్మి ప్రాప్తి

మీరు బయటకు వెళ్తునపుడు గుమ్మం దగర  మీ ఎడమ చేతి వైపు ఒక గాజు బౌల్ లో నీరు పోసి
దానిలో పువ్వులు పెటండి. మీరు  లక్ష్మి అనుగ్రహం పొంది మీరు వెళ్ళే పని దిగ్విజయంగా జరుగుతుంది. 
అనుటలో సందేహం లేదు.  

No comments:

Post a Comment