మాకు దిష్టి తగులుతుందండి వెళ్ళిన పని జరగటం లేదు, తిన్న అన్నం అరగటం లేదు
వాంతులు ఐపోతునాయి దిష్టి తగులుతుంది, ఇంతకముందు అందంగా ఉండేవాడిని అండి
దిష్టి తగిలి సన్నగా ఐపోయాను, నా జుట్టు వూడిపోతుందండి అని బడపడుతున్న వాలందరు
ఎం చేస్తారంటే ఒక చిన్న వేల్లులిపాయ మీ జాబులో పెట్టుకుని వెళ్ళండి మీకు అసలా దిష్టి తగలదు.
శుభమస్తు
No comments:
Post a Comment