మాకు నరగోష తగులుతుందండి ఇది వరకు దర్జాగా ఉండేవాలము ఇపుడు ఇపుడు ఇలా ఐపోయాము
శుభమస్తు
అని బాధపడుతున్నార అయీతే ఒక తెల్లని గుడ్డని తీసుకుని దానిని తడిపి దానికి పసుపు రాసి దానిలో నల్లజీడి గింజలు మరియు మూడు గవ్వలు ఇవి ఆ గుడ్డలో ముడివేసి దానిని మీ ఇంటి బయట గుమ్మానికి కట్టండి మీకు ఉన్న నరగోష పోతుంది. మరియు మీకు నరగోష తగలదు.
శుభమస్తు
No comments:
Post a Comment