సర్వగ్రహ శాంతి మంత్రం
మూల మంత్రము:- " ఓం హ్రీం సర్వేగ్రహ సోమ సూర్యాం గారక బుధ బృహస్పతి శుశ్రనైశ్చర
రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్తు ఓం హ్రీం అసి ఆ ఊసా స్వాహ "
పై మంత్రమును 1008 సార్లు జపించిన యెడల సిద్ధించును. తరువాత ప్రతినిత్యము 108 సార్లు చొప్పున జపించుచున్న యెడల సర్వ గ్రహములకు శాంతి కలిగి సాధకునకు పిడను కలుగజేయకుండా గ్రహములన్నియు సుభాములనే ఇచ్చుచుండును.
No comments:
Post a Comment