ఈ కవచమును ప్రతినిత్యము పాత్ర
:కాలమందు పారాయణము చేయువరాలకు ఆరోగ్యము, ఆయుర్దాయము,
అభివృద్ది చెందును. అకాల మరణములు దరిచేరవు. సంతానవృద్ది,పశువృద్ది, ధనవృద్ది, సర్వజన వస్యము
లభించును. నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ది కలుగును. స్త్రిలకు ఈ కవచం పారాయణం
చేయటం వలన సౌభాగ్యం వృద్ది చెందును.
No comments:
Post a Comment