తులసి చెట్టు వద్ద గని సూర్యోదయము కాలమందు సుర్యునుకి ఎదురుగా కుర్చుని తులసి చెట్టుని పూజించి
నమస్కరించి ఈ తులసి కవచమును ప్రతి రోజు విడవకుండా జపించు వారాలకు దరిద్రం నశించి, దైవభక్తి వృద్ది
చెంది ఐశ్వర్యవంతులై సుఖించెదరు. సర్వప్రదములు తొలగిపోవును. అంత్యమందు విష్ణు సాన్నిధ్యము లభించును.
No comments:
Post a Comment