శ్లో" యశ్శివొ నామరూపాభ్యాం యాదేవిసర్వమంగాలా
తయోస్సంస్మరణాత్పుoసాం సర్వాత జయమంగళం
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాంపరాభవ:
యేషామిందీవరశ్యామోహృదయస్తోజనార్దన:
ఈ శ్లోకమును ఇంటినుండి కార్యార్దముగా వెళ్ళునప్పుడు ధ్యానించిన యెడల
ఆ కార్యము నిర్విగ్నముగా నెరవేరుటయే గాక ధనలాభము కలిగించును.
No comments:
Post a Comment